close

తెలంగాణ

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.కోటి

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: గత 30 రోజులుగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, నగలు, కానుకలను గురువారం లెక్కించారు. నగదు రూ.1,01,17,258, బంగారం 96 గ్రాములు, వెండి 3350 గ్రాములు వచ్చాయి. నగదును బ్యాంక్‌కు అప్పగించి, నగలను ఆలయ ట్రెజరీలో భద్రపరిచినట్లు ఈవో వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు