close

క్రైమ్

సహ ఉద్యోగి నుంచే లంచం డిమాండ్‌

గుంటూరు, న్యూస్‌టుడే: గుంటూరులోని జలవనరులశాఖ గేజింగ్‌ డివిజన్‌ కార్యనిర్వాహక ఇంజినీర్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ భుజంగరావు రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. అదే కార్యాలయంలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అడబాల శ్రీరామకృష్ణకుమార్‌ తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు అందేలా చూడాలని దరఖాస్తు చేసుకున్నారు. అందుకు భుజంగరావు రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు