close

క్రైమ్

ఆ ఒక్క ప్రాణమూ దక్కలేదు

పలమనేరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడుగు సమీపంలో ఈ నెల 14న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిరుపతికి చెందిన ఎం.విష్ణు(41) వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు. తితిదే ఉద్యోగి అయిన విష్ణు తన భార్య ఇద్దరు పిల్లలు, చెల్లెలు, అల్లుడితో కలిసి తిరుపతి నుంచి బెంగళూరు వెళుతుండగా వారి కారు ప్రమాదానికి గురై దగ్ధమైంది. ఈ ఘటనలో  అయిదుగురు సజీవ దహనం కాగా విష్ణు తీవ్రంగా గాయపడ్డారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు