close

క్రైమ్

కారు కాలిపోయింది

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఓ కారు దగ్ధమైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వెళుతున్న వాహనంలో (ఏపీ37 బీవీ 7878) విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. కారులో డ్రైవర్‌ వరప్రసాద్‌ మినహా ప్రయాణికులెవరూ లేరు. ఆయన వెంటనే దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.

-న్యూస్‌టుడే,రాజమహేంద్రవరం (మోరంపూడి)


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు