close

జాతీయ- అంతర్జాతీయ

వైమానిక దళాధిపతిగా బదౌరియా

దిల్లీ: వైమానిక దళానికి కొత్త అధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌.బదౌరియా నియమితులు కానున్నారు. ప్రస్తుతం వైమానిక దళాధిపతిగా ఉన్న బి.ఎస్‌.ధనోవా ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో బదౌరియాను నియమించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. బదౌరియా ప్రస్తుతం వైమానిక దళ ఉప అధిపతిగా ఉన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు