close

క్రీడలు

ప్రణవ్‌ శుభారంభం

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

కజాన్‌ (రష్యా): ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌ సింగిల్స్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. ప్రణవ్‌ రావు, మైస్నమ్‌ మీరాబా, సతీష్‌ కరుణాకరన్‌ రెండో రౌండ్లో ప్రవేశించారు. తెలంగాణకు చెందిన ప్రణవ్‌ సోమవారం తొలి రౌండ్లో 21-10, 21-6తో అర్మాన్‌ వర్దాన్యన్‌ (అర్మేనియా)ను చిత్తు చేశాడు. మీరాబా 21-4, 21-3తో సియరోబొయు (రొమేనియా)పై నెగ్గగా.. సతీష్‌ 21-6, 21-5తో శామ్యూల్‌ వసావా (ఉగాండా)పై గెలిచాడు. గత టోర్నీలో లక్ష్యసేన్‌ భారత్‌కు కాంస్యాన్ని అందించాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు