close

క్రీడలు

ఇంగ్లాండ్‌ కోచ్‌గా సిల్వర్‌వుడ్‌

లండన్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ నియమితుడయ్యాడు. ట్రెవర్‌ బేలిస్‌ స్థానంలో అతడు బాధ్యతలు అందుకుంటాడు. 44 ఏళ్ల సిల్వర్‌వుడ్‌ గత రెండేళ్లుగా ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. కోచ్‌ పదవి కోసం భారత మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌, ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు అలెక్‌ స్టివార్ట్‌ పోటీ పడినా, వారికి నిరాశ తప్పలేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు