close

క్రీడలు

సైనాకు వీసా సమస్య

దిల్లీ: డెన్మార్క్‌ ఓపెన్‌ బ్మాడ్మింటన్‌ టోర్నమెంట్‌కు వెళ్లాలని అనుకున్న భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు వీసా సమస్యలు ఎదురయ్యాయి. ‘‘డెన్మార్క్‌లో టోర్నీ ఆడేందుకు నాతో పాటు మా ట్రైనర్‌కు వీసా సమస్యలు వచ్చాయి. వచ్చే వారమే ఈ టోర్నీ మొదలుకాబోతోంది. ఇప్పటిదాకా వీసాల సంగతి తేలలేదు. తర్వాతి మంగళవారం మ్యాచ్‌లు మొదలుకాబోతున్నాయి’’ అని సైనా పేర్కొంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ను ఆమె ట్యాగ్‌ చేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు