close

బిజినెస్‌

లాట్‌ మొబైల్స్‌ పండుగ ఆఫర్లు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లోని లాట్‌ మొబైల్స్‌లో అమలు చేస్తున్న దసరా-దీపావళి పండుగ ఆఫర్లకు మంచి స్పందన లభిస్తోందని సంస్థ తెలిపింది. మొబైల్‌ మార్పిడిపై 60 శాతం వరకు రాయితీ, రూ.5,000 వరకు బోనస్‌, ప్రతి కొనుగోలుపై కచ్చిత బహుమతితో పాటు మొబైల్‌ ఫైనాన్స్‌ సంస్థల వద్ద రుణం తీసుకున్న వారికి మొదటి నెల వాయిదాను లాట్‌ చెల్లిస్తుందని ప్రకటించింది. పేటీఎంపై 30 శాతం వరకు, హెచ్‌డీఎఫ్‌సీపై 10 శాతం వరకు, బజాజ్‌ ఫైనాన్స్‌పై 5 శాతం వరకు, ఫోన్‌పేపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తోందని వెల్లడించింది. ఎంపిక చేసిన మొబైళ్లకు ఒకసారి తెర మార్పిడి, డెబిట్‌కార్డుపై రూ.1 చెల్లించి, మిగిలిన మొత్తాన్ని వడ్డీలేని సులభ వాయిదాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు