close

గ్రేటర్‌ హైదరాబాద్‌

ఆసుపత్రిలో అమ్మ..  బయట చదువులమ్మ

హైదరాబాద్‌ పాతబస్తీ కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన ఆయేషా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గురువారం బడి ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తల్లి  అస్వస్థతకు గురికావడంతో ఇద్దరూ కలిసి ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి వచ్చారు. తల్లి చికిత్స పొందుతుండగా ఆయేషా బడిలో ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్‌ను ఆసుపత్రి ఎదురుగా ఉన్న డివైడర్‌పై కూర్చొని రాసుకుంటూ కనిపించింది.

-ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు