close

గ్రేటర్‌ హైదరాబాద్‌

విదేశీ పాకం!

వీళ్లంతా విదేశీ విద్యార్థులు. హైదరాబాద్‌లోని వర్సిటీలలో వసతి గృహాలు మూసేయడంతో తాత్కాలికంగా పంజాగుట్ట, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. కర్ఫ్యూ కారణంగా హోటళ్లు కూడా మూసేయడంతో స్వయంగా వంట చేసుకునేందుకు సిద్ధమై బుధవారం అమీర్‌పేటలోని సూపర్‌ మార్కెట్‌ నుంచి సరకులు తీసుకెళ్తూ కన్పించారు.

-ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు