close

జాతీయ- అంతర్జాతీయ

రక్షణశాఖ పరిధిలో 285 ఐసోలేషన్‌ బెడ్లు

ఈనాడు, దిల్లీ: రక్షణ శాఖ పరిధిలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు దేశ వ్యాప్తంగా తన ఆధీనంలో ఉన్న యూనిట్లలో 285 కోవిడ్‌-19 ఐసోలేషన్‌ బెడ్లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో 20 పడకలు సమకూర్చింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు