close

జాతీయ- అంతర్జాతీయ

దోమకాటుతో సోకదు

ఈనాడు, దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఉన్న అపోహలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. దోమకాటు ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. అలాగే వెల్లుల్లి తినడం, ఆల్కహాల్‌ సేవనంతో కరోనా రాకుండా అడ్డుకోలేమని పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు