close

క్రీడలు

వాళ్లిద్దరూ మైదానంలోకి..

నాటింగ్‌హామ్‌: కరోనా నేపథ్యంలో క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితయ్యారు.. ప్రస్తుతానికి ట్రయినింగ్‌ ఊసే లేదు. అయితే ఇంగ్లాండ్‌ క్రికెటర్లు స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌ వోక్స్‌ మైదానంలో శిక్షణ మొదలుపెట్టారు. కరోనా మహమ్మారి తర్వాత మొదట మైదానంలోకి వచ్చిన ప్రొఫెషనల్‌ క్రికెటర్లుగా నిలుస్తూ ట్రెంట్‌బ్రిడ్జ్‌లో బ్రాడ్‌, ఎడ్జ్‌బాస్టన్‌లో వోక్స్‌ వ్యక్తిగత ట్రయినింగ్‌ షురూ చేశారు. మైదానానికి వెళ్లే ముందు ఈ ఇంగ్లిష్‌ పేసర్లు శరీర ఉష్ణోగ్రతను పరీక్షించుకుని.. ఆపై కిట్లను శానిటైజ్‌ చేసుకున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు