close

జాతీయ- అంతర్జాతీయ

ఏకకాలంలో 2 డిగ్రీలు..

యూజీసీ ఆమోదం...త్వరలో ప్రకటన

దిల్లీ: విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీ కోర్సులు పూర్తి చేసేందుకు త్వరలో అవకాశం లభించనుంది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇటీవల అంగీకరించిందని అధికారవర్గాలు తెలిపాయి.  ఈమేరకు త్వరలోనే ప్రకటన వెలువడుతుందని యూజీసీ కార్యదర్శి రజనీశ్‌ జైన్‌ తెలిపారు. 2012లో కూడా ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు