close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిఖిల్‌ కొత్త చిత్రం

కథానాయకుడు నిఖిల్‌ నటించనున్న 20వ సినిమా ఖరారైంది. నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. సోనాలీ నారంగ్‌ సమర్పిస్తున్నారు. రెయిన్‌ బో రీల్స్‌ నిర్మాణ వ్యవహారాల్ని చూసుకోనుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాల్ని ప్రకటిస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి. నిఖిల్‌ ప్రస్తుతం చందు మొండేటి తో ‘కార్తికేయ 2’, పల్నాటి సూర్య ప్రతాప్‌తో  ‘18 పేజెస్‌’ చిత్రాలు చేస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు