close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పంద్రాగస్టు దాకా మానవ రహిత విమానాలపై నిషేదం

దిల్లీ: ఆగస్టు 15 వరకు దిల్లీ గగనతలంలో మానవరహిత విమానాలు, పారాగ్లైడర్లు, ఎయిర్‌ బెలూన్‌లు ఎగరడాన్ని పోలీసులు నిషేధించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో కొందరు సంఘ విద్రోహులు...గగన మార్గాన దాడి చేసే అవకాశాలున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.ఎన్‌. శ్రీవాస్తవ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు