close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భూమి పూజకు దళిత ఆధ్యాత్మిక నేతను ఆహ్వానించాలి : మాయావతి

లఖ్‌నవూ: రామ మందిర నిర్మాణ భూమి పూజకు దళిత ఆధ్యాత్మిక నేత మహామండలేశ్వర్‌ కన్హయా ప్రభునందన్‌ గిరిని ప్రభుత్వం ఆహ్వానించి ఉంటే బాగుండేదని బీఎస్పీ అధినేత మాయావతి ట్వీట్‌ చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు 200 మంది సాధువులను ఆహ్వానిస్తున్నారని, వారితోపాటు ప్రభునందన్‌ గిరిని  ఆహ్వానించి ఉంటే.. రాజ్యాంగం పేర్కొన్న కుల రహిత సమాజం ఉద్దేశం నెరవేరేదని ఆమె పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు