close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిలకడగా.. సోనియా ఆరోగ్యం

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం ఆమె దిల్లీలోని సర్‌ గంగారాం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారు. సోనియా గాంధీకి కొన్ని వైద్య పరీక్షలు చేశామని. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు