close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మురిపించే మధుబని

మురిపించే మధుబని

ఆకట్టుకునే చీరలు.... వైవిధ్యమైన డిజైన్లంటే... ఎవరికి మాత్రం నచ్చదు. అలాంటిదే ఈ మిథిలా కలెక్షన్‌. బిహార్‌ సంప్రదాయ మధుబని చిత్రకళ స్ఫూర్తితో రూపొందిన ఈ చీరలు నేటి మహిళలకి ప్రత్యేకం. మరెందుకాలస్యం..  
చేర్చేయండి మీ వార్డ్‌రోబ్‌లోకి!

ఈ చీరలు అన్ని కళాంజలి షోరూమ్‌ల్లోనూ లభిస్తాయి. 

మురిపించే మధుబని

మురిపించే మధుబని

చందేరీ కాటన్‌ చీరలపై మెరిపించే మధుబని డిజైను!

మురిపించే మధుబని

కుంకుమ ఎరుపులో కనికట్టు చేసేలా తీర్చిదిద్దిన చందేరీ చీర!

మురిపించే మధుబని

ప్రకృతి ఆవిష్కరించినట్టు అద్భుతంగా రూపొందిన చీరకు జియోమెట్రిక్‌ అంచు తెచ్చిన అందం!

మురిపించే మధుబని

ఎరుపురంగు అంచుతో ఆకట్టుకుంటోన్న చీరపై చేపలు, మయూరాల డిజైన్లు ప్రత్యేకం!

మురిపించే మధుబని

మురిపించే మధుబని

నగలు, దుస్తులు: 
‌్ర్ర్ర.ఁ్చః్చ-్చౖఃi.‘్న్ఝ 
‌్ర్ర్ర.÷్చ‘’్జ్న్నఁ.‘్న్ఝ/ఁ్చః్చ-్చౖఃi‌్ర్న౯ః్ట

మరిన్ని