close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పాత షూ మెరిసేలా...!

చూద్దాం- చేద్దాం
పాత షూ మెరిసేలా...!

కొన్నిసార్లు మనం ఎంచుకునే దుస్తులకు తగినట్లు చెప్పులు కూడా మ్యాచ్‌ అయితేనే కదా అందం. అలాగని అన్నిసార్లు కొత్తవాటినే కొనాలంటే కష్టం. అందుకే పాతవాటికి కాస్త మెరుగులద్దుదాం. పాత షూలకు వాడిపాడేసిన బటన్‌లను సేకరించి అంటించొచ్చు. లేదా షూ అంతా జిగురు రాసి చమ్కీలు అద్దొచ్చు. ఊలుతో చేసిన పామ్‌పామ్‌ బాల్స్‌ని కాలి పట్టీపై వేలాడేలా చేయొచ్చు. అక్కడక్కడా స్పైక్‌ల్లాంటి షీట్‌ని పాత షూల ముందు భాగంలో ఉండేలా చూసినా చాలు.

పాత షూ మెరిసేలా...!

 

పాత షూ మెరిసేలా...!

 

పాత షూ మెరిసేలా...!

 

పాత షూ మెరిసేలా...!


మరిన్ని