close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పట్టు కనికట్టు

పెళ్లిళ్లు.. ప్రత్యేక సందర్భాల్లో పట్టు చీరలదే హవా! మరి ఏరి కోరి ఎంచుకొనే వారికి ఈ కంచి.. ఆరణి పట్టు చీరలు చక్కని ఎంపికవుతాయి. ఆకట్టుకునే రంగులు.. వైవిధ్యమైన డిజైన్లతో రూపొందిన ఈ చీరలు నేటి మగువలకు ప్రత్యేకం!

మామిడి మోటిఫ్‌లు.. బ్రొకేడ్‌ అంచుతో తీర్చిదిద్దిన ముదురు నీలం రంగు కంచిపట్టు చీర.

గళ్లు, నెమలి, జింక, ఏనుగు మోటిఫ్‌లతో తీర్చిదిద్దిన కంచిపట్టుచీర సోయగం.

అందంగా,  హుందాగా రూపొందిన ఆరణి పట్టు చీరకు... అంచు అద్భుతం.

ఖాదీ అంచుతో కనికట్టు చేసేలా రూపొందిన ఆరణి పట్టుచీర. 


 


మరిన్ని