close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అందంగా ముడివేద్దాం!

వేసవి కాలం వచ్చేసింది. జడ మెడమీద పడుతుంటే చిరాకుగా అనిపిస్తుంది. అలాని ముడిపెట్టుకుంటే అందంగా ఉండదు. మరేం చేయాలని అనుకునే వారికోసం ఈ ట్రెండీ హెయిర్‌స్టైల్‌. ముందు జుట్టుని చిక్కుల్లేకుండా దువ్వుకోవాలి. కుడి ఎడమల నుంచి రెండు పాయలు తీసుకుని మధ్యకు తెచ్చి ముడిలా వేయాలి. అలానే చివరి వరకూ అల్లుకుంటూ రావాలి. ఆపై రబ్బరుబ్యాండు పెట్టుకుని వెనక్కి మడిచి క్లిప్‌ పెట్టుకుంటే చాలు.


మరిన్ని