close

తాజా వార్తలు

మా కోసం ప్రార్థించండి.. మీ కోసం ఆడతాం

కోల్‌కత్తా: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తమ సత్తా చాటేందుకు అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. దీనికి తగ్గట్టుగా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టేశారు. అయితే స్టేడియంలో అరుపులు, ఈలలతో తమ ఆటగాళ్లలో జోష్‌ నింపే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ మాత్రం ఈసారి ఐపీఎల్‌ ప్రారంభమవక ముందే అభిమానులను ఒక వీడియోతో పలకరించాడు. తమ జట్టు ఆటగాళ్లని పరిచయం చేస్తూ.. ‘మీరు మా కోసం ప్రార్థించండి. మేము మీ కోసం ఆడతాం’ అంటూ కోరుతున్న వీడియోని ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు బాలీవుడ్ బాద్‌షా. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మార్చి 24న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

|

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు