close

తాజా వార్తలు

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల  

దిల్లీ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇంకా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 

అభ్యర్థులు వీరే..

1. నిజామాబాద్‌- మధుయాస్కీగౌడ్‌

2. సికింద్రాబాద్‌- అంజన్‌కుమార్‌ యాదవ్‌

3. హైదరాబాద్‌- ఫిరోజ్‌ఖాన్‌

4. మహబూబ్‌నగర్‌- వంశీచంద్‌రెడ్డి

5. నాగర్‌కర్నూల్‌- మల్లు రవి

6. నల్గొండ- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

7. భువనగిరి- కోమటిరెడ్డి వెంకటరెడ్డి

8. వరంగల్‌- దొమ్మేటి సాంబయ్య 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు