close

తాజా వార్తలు

తెదేపాలో చేరిన వైకాపా నేత

కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత మురళీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా తరఫున కోడుమూరు సీటును ఆశించి భంగపడ్డ ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో తెదేపా కండువా కప్పుకున్నారు. కోడుమూరులో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని మురళీకృష్ణ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు