close

ఆంధ్రప్రదేశ్

జగన్‌ మాటలు పచ్చి అబద్ధాలు

ఈనాడు డిజిటల్‌- అమరావతి:  ‘కాకినాడ సభలో జగన్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి నీతి గురించి మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినీ నటులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబును చులకన చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. విలువలు లేని వైకాపా మహిళా రౌడీలను తయారు చేసి ప్రజల మీదికి పంపుతోంది. ఏపీ ప్రజల్ని తెలంగాణకు బానిసలుగా చేయాలని చూస్తోంది’ అని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు