close

ఆంధ్రప్రదేశ్

భాజపా సర్కారుతో ప్రజాస్వామ్యానికి ముప్పు 

ప్రకాశ్‌ కారాట్‌

సైదాపేట, న్యూస్‌టుడే: భాజపా ప్రభుత్వం మరో ఐదు సంవత్సరాలు కొనసాగితే దేశంలో పార్లమెంటరీ వ్యవస్థతోపాటు లౌకికవాదం కూడా అంతరిస్తుందని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్‌ కారాట్‌ ఆరోపించారు. సోమవారం కన్యాకుమారిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ దేశంగా భారత్‌ను మార్చేందుకు భాజపా యత్నిస్తోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్‌ సంస్థలకు మద్దతుగా పని చేస్తూ.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలలో భాజపాను ఓడించటమే తమ పార్టీ ధ్యేయమన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు