close

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన శమంతకమణి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎమ్మెల్సీగా ఎన్నికైన శమంతకమణి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ తన కార్యాలయంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఎమ్మెల్సీ బీటీ నాయుడు తన ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సత్యనారాయణ నుంచి తీసుకున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు