close

ఆంధ్రప్రదేశ్

తాగునీటి పనులకు మరో రూ.115 కోట్లు

ఈనాడు, అమరావతి: గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎన్‌ఆర్‌డీఎఫ్‌) కింద గ్రామీణ ప్రాంతాల్లో అదనంగా రూ.115 కోట్లతో తాగునీటి పనులకు పరిపాలన అనుమతులిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వివిధ జిల్లాల్లో మెరుగైన తాగునీటి సరఫరాకు సంబంధించి నాబార్డు ద్వారా అనేక పనులు చేపట్టారు. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో అదనపు కేటాయింపులు చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు