close

ఆంధ్రప్రదేశ్

చీఫ్‌ ఇంజినీర్లుగా ఇద్దరికి పదోన్నతి

ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖలో ఇద్దరు సూపరింటెండెంట్‌ ఇంజినీర్లకు చీఫ్‌ ఇంజినీర్లుగా పదోన్నతి కల్పించి పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు. వరప్రసాద్‌ను చీఫ్‌ టెక్నికల్‌ ఎగ్జామినర్‌గా వెలగపూడి సచివాలయంలో, కె.గోపాలరెడ్డిని అదనపు డైరెక్టర్‌ హోదాలో విజిలెన్సు విభాగంలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు