close

ఆంధ్రప్రదేశ్

‘రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌’ అధ్యక్షుడిగా జస్టిస్‌ సునీల్‌ చౌదరి బాధ్యతల స్వీకరణ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ అధ్యక్షుడిగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సునీల్‌ చౌదరి విజయవాడలోని కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించి ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్‌ చౌదరిని రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ అధ్యక్షుడిగా నియమిస్తూ ఇటీవల సర్కారు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు