close

ఆంధ్రప్రదేశ్

గృహనిర్మాణ సంస్థలో ఇంజినీర్ల వేతనాల సవరణకు ఆమోదం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో సాంకేతిక, ఇంజినీరింగ్‌ క్యాడర్లలో పని చేస్తున్న వారందరి వేతనాల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 2015లో సవరించిన పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల తరహా విధానాన్ని గృహనిర్మాణ సంస్థలోనూ అమలు చేయాలన్న ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఇందుకు సంబంధించి తదుపరి ఆదేశాలు జారీ చేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు