close

ఆంధ్రప్రదేశ్

బందోబస్తు బలగాలకు 400 ప్రత్యేక రైళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికలకు పారామిలటరీ, ఇతర కేంద్ర బలగాల తరలింపునకు అవసరమయ్యే రవాణా ఏర్పాట్లపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ఎన్నికల బందోబస్తుకు వెళ్లే బలగాలకు దాదాపు 400 వరకు ప్రత్యేక రైళ్లు నడపాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి తెలుగు రాష్ట్రాలకు 40 వరకు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు