close

ఆంధ్రప్రదేశ్

ఒంటిపూట బడులపై అస్పష్టత..!

ఈనాడు, అమరావతి: ఒంటిపూట బడుల షెడ్యూల్‌పై పాఠశాల విద్యాశాఖలో అయోమయం నెలకొంది. గత కొన్నేళ్లుగా పాటిస్తున్న విధానం ప్రకారం ఈనెల 15నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా..దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఒంటిపూట బడుల కారణంగా పిల్లలు మధ్యాహ్నం సమయంలో ఎండలో ఇంటికి వెళ్లాల్సి వస్తోందని, తమకు రోజంతా పాఠశాలను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు