close

ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక ఉపాధ్యాయుల డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు

ప్రత్యేక ఉపాధ్యాయుల డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష రుసుము గడువును ఈనెల 21 వరకు పొడిగించగా.. దరఖాస్తుల సమర్పణకు 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు