close

ఆంధ్రప్రదేశ్

సమస్యలు తీర్చండి..ఓటు పొందండి

డోన్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్నికల హడావుడి మొదలైంది.. ఐదేళ్లపాటు పాలించే నేతలను నిర్ణయించడంలో ఓటరే కీలకం. అందులో ఎన్నో ప్రలోభాలు. ఎన్నో ప్రచార్భాటాలు. అందుకే వాటన్నింటికీ అడ్డుకట్ట వేయాలని ఆ గ్రామంలోని యువత నిశ్చయించుకున్నారు. మా ఓటు పొందాలంటే ముందు సమస్యలు తీర్చాలంటూ విన్నవిస్తున్నారు. గ్రామానికి రావాల్సినవి-కావాల్సినవేవో వివరిస్తూ పెద్ద బ్యానర్‌ ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా డోన్‌ మండలంలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన గ్రామాభివృద్ధి స్వచ్ఛంద సంస్థ సభ్యులు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు