close

ఆంధ్రప్రదేశ్

సై‘కిల్‌’ కాకుండా చూడండి

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు.. తయారైంది ఆదరణ-2 పథకం కింద మంజూరైన సైకిళ్ల పరిస్థితి. వీటిని లబ్ధిదారులకు ఇచ్చి వారి వృత్తి జీవితాన్ని మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం తలచింది. వివిధ మండల కేంద్రాలకు పంపింది.  లబ్ధిదారులకు వీటిని అందించకముందే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేసింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండల అధికారులు వీటిని తహసీల్దారు కార్యాలయంపై ఉంచారు. కోడ్‌ ముగిసే వరకూ ఇవి ఇలాగే ఉంటే ఎండకు ఎండి దెబ్బతింటాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- ఈనాడు, అనంతపురం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు