close

ఆంధ్రప్రదేశ్

కేఈ.. కోట్ల కలిసి ప్రచారం

కర్నూలు జిల్లా రాజకీయాల్లో కేఈ, కోట్ల కుటుంబాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. దశాబ్దాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం నడిచింది. అలాంటి ఈ రెండు కుటుంబాల్లోని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దిగడం జిల్లాలో అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ కలసి ఆదివారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి, రామళ్ల కోటలో జరిగిన తెదేపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, వెల్దుర్తి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు