close

ఆంధ్రప్రదేశ్

రేపు నిట్‌ పాలక మండలి సమావేశం

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: నిట్‌ పాలకమండలి సమావేశాన్ని విజయవాడలో మంగళవారం నిర్వహించనున్నారు. 12 మంది సభ్యులతో కూడిన పూర్తిస్థాయి పాలక మండలి ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇదే. రానున్న విద్యాసంవత్సరం నుంచి సంస్థలో ప్రవేశపెట్టనున్న కొత్త కోర్సులు ఆమోదించనున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు