close

ఆంధ్రప్రదేశ్

పాలిసెట్‌ ఏప్రిల్‌ 30కి వాయిదా

ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌-2019ను సాంకేతిక విద్యాశాఖ వాయిదా వేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 12న జరగాల్సిన ప్రవేశ పరీక్షను 30వ తేదీకి వాయిదా వేశారు. దరఖాస్తుల సమర్పణ గడువును ఏప్రిల్‌ 21 వరకు పొడిగించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు