close

ఆంధ్రప్రదేశ్

ఎక్కడెక్కడ.. ఎంతెంత పోలింగ్‌..?

తీవ్రమైన ఎండ.. అక్కడక్కడా ఘర్షణలు.. ఈవీఎంల మొరాయింపు.. ఘటనలకు తోడు ఎన్నికల సంఘం నిర్లిప్తత కారణంగా రాష్ట్రంలో పోలింగ్‌ ఆలస్యమైంది. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా.. కొన్నిచోట్ల మధ్యాహ్నం 2 గంటల వరకు మొదలవ్వలేదు. పలు ప్రాంతాల్లో రాత్రి 11-12 గంటల మధ్య కూడా పోలింగ్‌ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం ఇలా.. 2014 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతాలతో సహా...


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు