close

ఆంధ్రప్రదేశ్

మే 19 తర్వాత సర్వే ఫలితాలు: లగడపాటి

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున ఫలితాలపై తాను చేసిన సర్వేను మే 19వ తేదీ తర్వాత ప్రకటిస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. గురువారం విజయవాడలోని జనశిక్షణ సంస్థాన్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్‌ శాతం పెరిగిందని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు