close

ఆంధ్రప్రదేశ్

మార్పునకు ప్రజలు పట్టం కడుతున్నారని బాబుకు బాధ: సజ్జల

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో మార్పునకు ప్రజలు పట్టం కడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాధ. అందువల్లే ఈవీఎంలు పనిచేయడం లేదని ఉదయం నుంచే దుష్ప్రచారం చేశారు’ అని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉదయం నుంచీ గొడవలు చేసిందీ..ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిందీ. తెదేపానే అని ఎద్దేవా చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు