close

ఆంధ్రప్రదేశ్

ఓటు కోసం సాహసం...

ఓటు వేయడానికి సొంతూళ్లకు చేరుకునేందుకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రయాణికులు విశాఖపట్నం నుంచి గుణుపూర్‌ వెళ్తున్న 58506 ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలు ఇంజిన్‌పై ఎక్కి ప్రయాణించారు. రైలు ఉత్తర సింహాచలం స్టేషన్‌కు చేరుకునే సరికి రైల్వే అధికారులు, సిబ్బంది విషయాన్ని గుర్తించి వారిని రైలు ఇంజిన్‌ను నుంచి కిందకు దించేశారు.

- న్యూస్‌టుడే, పెందుర్తి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు