- TRENDING TOPICS
- Ukraine Crisis
- Omicron

బ్రేకింగ్

విడిపోతున్నట్లు ప్రకటించిన హీరో ధనుష్, ఐశ్వర్య
[23:50]చెన్నై: తమిళ హీరో ధనుష్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారు విడివిడిగా సామాజిక మాధ్యమాల్లో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా చూడాలని కోరారు.