బ్రేకింగ్

breaking
24 Jan 2022 | 18:20 IST

AP: తెదేపా నేత బుద్దా వెంకన్న అరెస్టు

విజయవాడ: తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ మీడియా సమావేశంలో ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ సవాంగ్‌పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను ప్రశ్నించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  3 గంటలుగా వాదోపవాదాలు జరిగిన తర్వాత వెంకన్నను పోలీసులు అరెస్టు చేసి విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని