బ్రేకింగ్

breaking
24 Jan 2022 | 18:33 IST

మహేష్‌ బ్యాంక్‌ సర్వర్‌ హ్యాక్‌.. ₹12కోట్లు మాయం

హైదరాబాద్‌: మహేష్‌ కో-అపరేటివ్‌ బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. బ్యాంకు నుంచి ₹12కోట్లను కాజేశారు. అనంతరం డబ్బును వెంటనే 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఇది గుర్తించిన బ్యాంకు యాజమాన్యం హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు