బ్రేకింగ్

breaking
24 Jan 2022 | 19:27 IST

TS Corona: ఆగని విజృంభణ.. కొత్త కేసులు ఎన్నంటే?

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 97,113 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 3,980 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. మహమ్మారి బారి నుంచి నిన్న ఒక్కరోజే 2,398 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,673 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో రికవరీ రేటు 94.89 శాతంగా ఉంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని