బ్రేకింగ్

breaking
26 Jan 2022 | 09:34 IST

మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా

హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈమేరకు కరోనా సోకినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. త్వరలోనే మీ అందరి ముందుకు పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తాను’’ అని చిరంజీవి తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు